Sunday, December 8, 2024

Vija‌yawada : డీఎస్టీ కొరియర్స్ డ్రగ్స్ కేసులో… మరో ముగ్గురు అరెస్ట్

డీఎస్టీ కొరియ‌ర్ డ్ర‌గ్స్ కేసులో మ‌రో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పచ్చళ్ల పేరుతో కొరియర్‌ ద్వారా విదేశాలకు డ్రగ్స్ పంపిన కేసులో పోలీసుల‌కు మరో ముగ్గురు నిందితులు ప‌ట్టుబ‌డ్డారు. హైదరాబాద్ డీఎస్టీ కొరియర్‌లో పనిచేస్తున్న శ్యామ్ సుందర్, ప్రవీణ్ వర్మ, శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు విజయవాడ పటమట పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement