Thursday, May 6, 2021

అభయ ఆంజనేయ స్వామివారి హుండీకి క‌న్నం..

గంపలగూడెం, మండలంలోని ఊటుకూరు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించే కానుకల హుండీని పగలగొట్టి కానుకలు దొంగిలించారు అదేవిధంగా ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కంప్యూటర్ తదితర వస్తువులు కూడా తీసుకొని వెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు వెల్ల‌డించారు సుమారు 25 వేల రూపాయల విలువైన సామాగ్రి,కానుకలు పోయాయని పేర్కొన్నారు ఇప్పటికే ఈ ఆలయంలో రెండు దఫాలు దొంగలు పడిన సంగతి విదితమే. ఆల‌య అధికారుల ఫిర్యాదు మేర‌కు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Prabha News