Friday, April 19, 2024

సంకల్ప సిద్ధి స్కాంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం..

విజయవాడ సంకల్ప సిద్ధి స్కాంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కుంభకోణంలో కీలక నిందితుడుగా ఉన్న కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ కాల్ లిస్ట్ నుంచి పలు ఆధారాలను సేకరిస్తున్నారు. సంకల్ప సిద్ధి నిధులు ఎటు మళ్లించారు. కిరణ్ కు ఎవరెవరూ సహాయం చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement