Wednesday, April 24, 2024

జూబ్లీహిల్స్ వ్యాపారికి న్యూజివీడు అశోక్ టోకరా : రూ.43లక్షల కుచ్చుటోపీ

ఫేస్ బుక్ లో జూబ్లీహిల్స్ వ్యాపారికి న్యూజివీడు అశోక్ టోకరా చేశాడు. యువతి పేరుతో ఫేస్ బుక్ లో ఖాతా తెరిచి వ్యాపారికి ప్రేమ వల విసిరాడు. పెళ్లి చేసుకుందామని నమ్మించి.. చివరకు రూ.43లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడు. వాయిస్ ఛేంజ్ యాప్ ద్వారా అమ్మాయిలా మాట్లాడి మస్కా కొట్టించాడు. అయితే అశోక్ గుట్టును సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement