Friday, December 2, 2022

మున్నేరు వాగు వద్ద ఐదుగురు పిల్లల మిస్సింగ్

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు దగ్గర ఘటన జరిగింది. మున్నేరు ఒడ్డున చిన్నారుల బట్టలు, సైకిల్ ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో మున్నేరు దగ్గరకు వెళ్లిన చిన్నారులు.. ఇప్పటివరకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మున్నేరులో గల్లంతయ్యారా, లేదా అవతలి ఒడ్డుకు వెళ్లారా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement