Saturday, April 20, 2024

AP: మహిళను ఇంట్లో బంధించి.. గ్యాంగ్ రేప్

విజయవాడ పరిధిలోని పెనమలూరులో దారుణం జరిగింది. మూడ్రోజులుగా మహిళను ఓ ఇంట్లో బంధించి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ చికిత్స పొందుతోంది. మహిళకు మద్యం తాగించి కిరాతకులు సిగరెట్లతో కాల్చారు. పెనమలూరు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement