Thursday, April 25, 2024

విద్యారంగానికి సీఎం జగన్ పెద్దపీట.. తానేటి వనిత

విద్యారంగానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ… కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ చదివిస్తున్నామన్నారు. కొందరు ఓటు బ్యాంక్ కోసం వరాలిస్తే… జగన్ భవిష్యత్ కోసం వరాలిస్తారన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రాణించాలనే ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు. స్కిల్ హబ్ లను కూడా సీఎం జగన్ పెట్టారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement