Thursday, November 28, 2024

AP | జగన్మాతను దర్శించుకున్న అఘోరి

అమ్మవారికి ప్రత్యేక ప్రార్థన నిర్వహించిన మహిళ అఘోరి..
(ఆంధ్రప్రభ, విజయవాడ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న శ్రీ కనకదుర్గమ్మ వారిని మహిళా అఘోరి దర్శించుకున్నారు. శనివారం ఇంద్రకీలాద్రికి వచ్చిన మహిళ అఘోరికి రక్షణగా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఉంటూ అమ్మవారి దర్శనానికి తీసుకునివెళ్లారు.

ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను మహిళా అఘోరి నిర్వహించారు. ఇంద్రకీలాద్రికి మహిళా అఘోరి రావడంతో ఆమెను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున కొండపైకి తరలివచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement