Friday, April 19, 2024

నారా లోకేష్ పాదయాత్రలో కోటంరెడ్డి సోదరుడు

నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పెనుకొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రకి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో ఉన్న పార్టీ సీనియర్ నేతల్ని గిరిధర్ రెడ్డికి నారా లోకేష్ పరిచయం చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమైన ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి, నారా లోకేష్ తో మాటామంతి కలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement