Tuesday, May 30, 2023

కడపకు చేరుకున్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కడప ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈరోజు పర్యటనలో భాగంగా ఆయన కౌలు భరోసా యాత్రలో పాల్గొననున్నారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు బయల్దేరిన పవన్ కళ్యాణ్ కడపకు చేరుకున్నారు. కాసేపట్లో సిద్ధవటంలో కౌలు భరోసా యాత్రలో పాల్గొననున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement