Saturday, April 10, 2021

ఆసుపత్రి సలహా మండలి సమావేశం

మైదుకూరు, – మైదుకూరు ప్రభుత్వ వైద్యశాల లో హాస్పిటల్ సలహా మండలి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సలహా మండలి ఛైర్మన్ మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మునిసిపల్ చైర్మన్ మాచానూరు చంద్ర, హాస్పిటల్ డాక్టర్ ఖదీర్ మహమ్మద్, మునిసిపల్ కమీషనర్ రామకృష్ణ, ఎండిఓ కుల్లాయమ్మ, సలహా మండలి సభ్యులు నరసింహులు, అమర్ నాథ్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News