Friday, April 19, 2024

కడపలో హత్య…

కడప – నగరంలోని అప్సర్ కాలనీ వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు..ఇక్క‌డ నివ‌సించే లిఫ్టిన్ నటరాజు ను అత‌డి స్నేహితుడే గొంతుకోసి హ‌త‌మార్చాడు.. అనంత‌రం నిందితుడు పరార‌య్యాడు…విష‌యం తెలుసుకున్న‌ పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్ట్ మార్ట‌మ్ కు త‌ర‌లించారు… హ‌త్య‌కు కార‌ణాలు తెలీయ‌రాలేదు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement