Tuesday, April 23, 2024

Breaking: కడప వైసీపీ నేత వైఎస్ కొండారెడ్డి అరెస్ట్

కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత వైఎస్ కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఆర్కే నిర్మాణ కంపెనీని బెదిరించారనే ఆరోపణలు కొండారెడ్డిపై ఉండడంతో అరెస్ట్ చేశారు. కొండారెడ్డి చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ ఛార్జ్. ఎస్ఆర్కే కంపెనీ రాయచోటిలో రోడ్డు నిర్మాణం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement