Thursday, April 25, 2024

వివాహితహత్య కేసును చేధించిన పోలీసులు

కడప జిల్లా చెన్నూరు మండలంలోని కొండపేట గ్రామం వనం వీధిలో ఈ నెల 17న జరిగిన వివాహితహత్య కేసును  చెన్నూరు పోలీసులు చేదించారు.  హత్య చేసి దొంగతనం చేసిన అనంతపురం జిల్లా బుక్కరాయ గ్రామంకు చెందిన బోయ నాగరాజు అనే నిందితుడు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక జత బంగారు కమ్మలు, ఒక బంగారు పుస్తే, 800 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈమేర డియస్పీ  సునీల్ వివరాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement