Thursday, March 28, 2024

అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు

ప్రొద్దుటూరు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్డు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమంలో గురువారం అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా ఉదయం 10 గంటలకు వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేశారు . అనంతరం కేక్ క‌ట్ చేసి వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు విక్రమ్ రామారావు చంద్ర జిలాన్ చెన్నారం గా, కుమార్ ,శ్రావణ్ హరి , స్టైలిష్ స్టార్ అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement