Saturday, April 20, 2024

ద్రావిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డిపై కేసు నమోదు

కుప్పం, ఏప్రిల్ 16(ప్రభ న్యూస్ ): కుప్పం సమీపంలో ఉన్న ద్రావిడ విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డి పై రామకుప్పం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. రామకుప్పం మండలం పెద్దతండా సర్పంచ్ మోహన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ద్రావిడ విశ్వావిద్యాలయం రిజిస్ట్రార్ వేణుగోపాల్ రెడ్డి పై కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం నెలకొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement