Thursday, April 18, 2024

Big Breaking: తారకరత్న పరిస్థితిపై.. బాలకృష్ణకు జూ.ఎన్టీఆర్ ఫోన్

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్రలో నటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాబాయ్ బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి జూ.ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే తారకరత్న భార్య బాలకృష్ణతో ఫోన్‍లో మాట్లాడారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ కుటుంబసభ్యులకు వివరించారు. డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని, తారకరత్న కోలుకుంటున్నారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement