Friday, March 29, 2024

విజయవాడ రోడ్డు ప్రమాదం.. జవాన్ తో పాటు మరొకరు మృతి

విజయవాడలో ఈరోజు ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన జవాన్ సహా ఇద్దరు దుర్మరణం చెందారు. జవాన్ హరీష్ కుమార్ ప్రయాణిస్తున్న కారు.. వెనుక నుంచి లారీనీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన హరీష్ మరో వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement