Friday, December 6, 2024

జనసేన కుల పార్టీ కాదు.. నాగబాబు

జనసేన కులు పార్టీ కాదని జనసేన నేత నాగబాబు అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… దుర్మార్గులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పిల్లల భవిష్యత్ ను దోచుకుతింటారన్నారు. వైసీపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్నారు. పవన్ వారాహి యాత్రను అడ్డుకోవడానికే జీవో నెం.1 తీసుకొచ్చారన్నారు. అడ్డొచ్చిన వారిని తప్పించాలని జగన్ చూస్తున్నారన్నారు. జగన్ విద్యావంతుడు కాదని, చరిత్ర తెలియదన్నారు. జగన్ చెప్పిన మాట వినరు.. ఆయనకు చెప్పే ధైర్యం చేయరన్నారు. ఉద్యోగులపై నిఘా ఉపాధ్యాయులను వేధిస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement