Saturday, March 25, 2023

విజయవాడ నుంచి మచిలీపట్నంకు వారాహిపై పవన్ కళ్యాణ్ పయనం – ప్రత్యక్ష్య ప్రసారం..

విజయవాడ – జనసేన 10వ ఆవిర్భావ స‌భ‌లో పాల్గొనేందుకు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌య‌వాడ నుంచి మచిలీప‌ట్నంకు వారాహి వాహ‌నం ద్వారా బ‌య‌లు దేరారు.. అక్క‌డ జ‌రిగే వేడుక‌ల‌లో ఆయ‌న పాల్గొంటారు.. అనంత‌ర బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తారు..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement