Wednesday, April 24, 2024

జగన్ ది ఉన్మాది పాలన … చంద్రబాబు

రాష్ట్రంలో జగన్ ది ఉన్మాది పాలన అని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రెస్ మీట్ లో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మన కర్తవ్యమన్నారు. 40ఏళ్లలో తాను ఎప్పుడూ చూడని రాజకీయం నడుస్తోందన్నారు. ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ప్రభుత్వం పై పోరాటం చేయడానికి అన్ని పార్టీలతో చర్చిస్తామన్నారు. అవసరమైతే మళ్లీ కలుస్తామన్నారు. సానుభూతి వ్యక్తం చేయడానికే వచ్చానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement