Sunday, December 4, 2022

నన్ను గెలిపిస్తే సరే, లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక.. పత్తికొండలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కర్నూలు , (ప్రభ న్యూస్) : కర్నూలు జిల్లా పత్తికొండ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఇవ్వాల (బుధ‌వారం) రాత్రి జ‌రిగిన సభలో ప్ర‌సంగిస్తూ ‘‘అసెంబ్లీలో సీనియర్ నాయకుడునైన నన్ను, నా భార్యను అవమానించారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభా అని బయటికి వచ్చాను. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీలో గౌరవ సభగా మారుస్తాని చెప్పాను. న‌న్ను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక అవుతుంది’’ అని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement