Saturday, December 7, 2024

రాకెట్ ప్రయోగంపై చెంగాళమ్మ గుడిలో ఇస్రో ఛైర్మన్ పూజ

సూళ్లూరుపేట (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా పరిధిలోని సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం (షార్) లో ఈనెల 10వ తేదీ జరిగే ఎస్ ఎస్ ఎల్ వి -డీ 2 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోడానికి ఆలయానికి వచ్చిన డాక్టర్ సోమనాథ్ కు ఈవో శ్రీనివాసులు రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement