Wednesday, December 11, 2024

AP | ఏడుగురు సీనియ‌ర్ ఎస్పీల‌కు ఐపీఎస్ హోదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ హోదా నుండి ఐపిఎస్ హోదా లభించింది. ఐపిఎస్ హోదా పొందిన ఈ సీనియర్ అధికారుల్లో ఇద్దరు మహిళ అధికారులు, ఐదుగురు పురుషులు ఉండగా, వీరికి ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నాన్-కేడర్ ఎస్పీల నుంచి ఐపీఎస్ హోదాను మంజూరు చేసింది.

2022 బ్యాచ్‌లో ఐపీఎస్ హోదా పొందిన అధికారులు:

1.⁠ ⁠ఎ. రమాదేవి
2.⁠ ⁠బి. ఉమా మహేశ్వర్
3.⁠ ⁠జె. రామ్మోహనరావు
4.⁠ ⁠ఎన్. శ్రీదేవి రావు
5.⁠ ⁠ఇజి అశోక్‌కుమార్

2023 బ్యాచ్‌లో ఐపీఎస్ హోదా పొందిన అధికారులు:

1.⁠ ⁠కెజివి సరిత,
2.⁠ ⁠కె. చక్రవర్తి..

- Advertisement -

ఈ సీనియర్ అధికారులు డిజిపి ద్వారకా తిరుమల రావు ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement