Saturday, September 30, 2023

ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మంత్రి అప్పలరాజు

తన పై వస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని విపక్ష పార్టీ నేతలపై మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తాను కానీ, తన అనుచరులు కానీ భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఆధారాలతో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement