Friday, May 20, 2022

ఏపీలో హిందువులకు రక్షణ లేదు : సోము వీర్రాజు

రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… హిందువులపై దాడులు జరుగుతున్నా… చర్యలు తీసుకోవడం లేదున్నారు. హిందువులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. గోరంట్ల బీ ఫార్మసీ విద్యార్థి విషయంపై డీజీపీకి లేఖ రాశామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement