Thursday, March 28, 2024

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లు లెక్కింపున‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్..

అమ‌రావ‌తి – గ‌త నెల‌లో జ‌రిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లు లెక్కింపున‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..ఈ ఎన్నిక‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్ ల‌ను విచారించిన హైకోర్టు నేడు తీర్పు ఇచ్చింది. ఎస్ఈసి ఇచ్చిన నిబంధనలు కౌంటింగ్ లో పాటించాలని ఆదేశించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement