Friday, February 3, 2023

జనసేన తమతో ఉంటే హ్యాపీనే.. సోము వీర్రాజు

జనసేన పార్టీ తమతోనే ఉంటే హ్యాపీనే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తాము బీజేపీతోనే ఉన్నామన్న పవన్ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ… కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. టీడీపీ, వైసీపీ రాష్ట్ర హితాన్ని కోరవన్నారు. వైసీపీ, టీడీపీ ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు ఆదరించరని ఆయన అన్నారు. ఆ పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement