Friday, April 19, 2024

లాడ్జిపై దాడి.. వ్యభిచారం చేస్తున్న మహిళలు అరెస్ట్

గుంటూరు ఈస్ట్ క్రైమ్ : కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం అను లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావ‌డంతో పోలీసులు లాడ్జిపై దాడి చేశారు. నలుగురు మహిళలు, ఇద్దరు విటులను పోలీసులు స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం రోడ్ లో ఉన్న అఖిల్ లాడ్జిలో కూడా ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు దొరికినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు. వీరందరిపై కేసు నమోదు చేసినట్లు కొత్తపేట పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement