Thursday, March 28, 2024

జిల్లా రైతు విభాగం అధ్యక్షుడుగా ఉడుతూరి…

ప్రత్తిపాడు ఫిబ్రవరి 23 (ప్రభ న్యూస్): నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామమునకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడుతూరి ఓం ప్రకాష్ రెడ్డి గుంటూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా నియమితులయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా రైతు విభాగ అధ్యక్షుడిగా తన నియమకానికి సహకరించిన స్థానిక శాసన సభ్యురాలు,మాజీ హోం శాఖ మాత్యులు మేకతోటి సుచరిత కు,పార్టీ వివిధ స్థాయి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement