Monday, May 29, 2023

ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ : ఇద్దరు మృతి..

పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ జంక్షన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో గుట్ల ఉమ్మడివర వాసులు పల్లె సీమాను(73), సామ్యేలు(35) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

- Advertisement -
   

.

Advertisement

తాజా వార్తలు

Advertisement