Wednesday, March 27, 2024

యరపతినేనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫైర్‌..

యరపతినేని శ్రీనివాస రావుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అధికారం అడ్డుపెట్టుకుని యరపతినేని ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో మాకు తెలుసు అన్నారు. మాచర్ల కాదు.. యరపతినేని ప్రాంతానికి వస్తా.. నీ మేనిఫెస్టోతో నువ్వు రా.. నా మేనిఫెస్టోతో నేను వస్తా అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాల్‌ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement