Friday, June 18, 2021

కరోనా తో కౌన్సిల్ సూపరింటెండెంట్ మృతి

గుంటూరు నగరపాలక సంస్థలో కౌన్సిల్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న కె యల్లమందమ్మ బుధవారం మరణించారు. కరోనా బారిన పడిన యల్లమందమ్మ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. యల్లమందమ్మ మరణం పట్ల నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, మేయర్ కావటి శివనాగమనోహర నాయుడు, డిప్యూటీ మేయర్ వనమా బాలవజ్రా బాబు, లతో.పాటు అదనపు కమిషనర్, ఉప.కమిషనర్ లు వివిధ విభాగాల అధిపతులు సంతాపం తెలిపారు.

కరోనా తో కౌన్సిల్ సూపరింటెండెంట్ మృతి

Advertisement

తాజా వార్తలు

Prabha News