Sunday, May 9, 2021

ఎపిలో కొత్త‌గా 115 క‌రోనా పాజిటివ్స్ – ఒక‌రు డెత్…

అమరావతి : గ‌డిచిన 24 గట‌ల‌లో ఏపీలో ఇవాళ కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఎపిలో న‌మోదైన కేసులు సంఖ్య 8,90,556కి చేరింది.. అలాగే నేడు ఒక‌రు మ‌ర‌ణించారు.. దీంతో మ‌ర‌ణాలు సంఖ్య ఎపిలో 7173 కి చేరింది.. కొత్త‌గా నేడు 93 మంది కోలుకుని హాస్ప‌ట‌ల్స్ నుంచి విడుద‌ల‌య్యారు.. ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా నుంచి మొత్తం 8,82,462 కోలుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 46,566 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు 1,41,90,477 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News