Saturday, March 25, 2023

హరిరామజోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలి.. పవన్ కళ్యాణ్

హరిరామ జోగయ్య చేస్తున్న ఆమరణ దీక్షపై ప్రభుత్వం స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాపు రిజర్వేషన్ కోసం హరిరామజోగయ్య ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న హరిరామ జోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement