Wednesday, March 27, 2024

సీఎం జగన్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

ఇవాళ‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జ‌గ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభ‌కాంక్ష‌లు తెలుపుతున్నారు. సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ సీఎం జ‌గ‌న్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయ‌న నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ ప్ర‌జ‌ల‌కు మంచి సేవ‌లందించాల‌ని కోరుకుంటున్నాన‌ని ఆమె కూ యాప్ ద్వారా తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement