Tuesday, April 16, 2024

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. శుక్రవారం మాదిరిగానే శనివారం కూడా బంగారం ధరలు పెరిగాయి. అయితే నిన్న పెరిగినంతగా పెరగకున్నా కూడా స్వల్పంగా మాత్రం పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.250 నుంచి రూ.280 వరకు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి రూ.600 పైగా పెరిగింది. పలు నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,240 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,900గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,000లుగా ఉంది.

ఇక వెండి ధరలు పలు నగరాల్లో ఇలా ఉన్నాయి…
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62000లుగా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.62000లు, చెన్నైలో కిలో వెండి ధర రూ.62000లు. బెంగుళూరులో కిలో వెండి ధర రూ.62000లు. కేరళలో కిలో వెండి ధర రూ.62000లు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57000లు. ముంబైలో కిలో వెండి ధర రూ.57000లు. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.57000లుగా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement