Friday, December 6, 2024

AP | క‌ర్నూలు నుంచి డోన్ కు .. అఘోరి నాగ‌సాధు

కర్నూలు బ్యూరో : కర్నూలు లో ఆఘోరి హల్ చల్ చేసింది. కారు చేడిపోవడంతో ఓ కారు షోరూంలో రిపేరికి ఇచ్చి అక్కడి నుంచి డోన్ జాతీయ రహదారి వైపు ఆఘోరి నాగసాధు నడుచుకుంటూ వెళ్లారు. ఆఘోరి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడంతో కొంతమంది ప్రజలు పెద్ద సంఖ్యలో తమ వాహనాలు ఆపి ఆసక్తిగా చూస్తూ కనిపించారు.

మరికొందరు అఘోరికి పాద నమస్కారం చేసేందుకు పోటీపడ్డారు. కాళహస్తి, ఆళ్లగడ్డ, నంద్యాల మీదుగా అఘోరి కర్నూలు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement