మాజీ మంత్రి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాప్ అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన అరెస్ట్ ను అచ్చెన్నాయుడు ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారన్నారు. జగన్ అసమర్థ పాలన నుంచి ప్రజలను మరల్చేందుకే ఈ అక్రమ అరెస్టులన్నారు. మూడేళ్ల పాలనలో కక్ష్య సాధింపు చర్యలకే ప్రాధాన్యమిచ్చి టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement