Wednesday, December 11, 2024

AP | ఉన్నత విద్యకు రూ. 15 లక్షలు విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ: 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గాను ఓట్‌ ఆన్‌ కౌంట్‌ బడ్జెట్‌లో కేటాయించిన రూ 15,06,000 నిధులను విడుదల చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీహెచ్‌ఈఆర్‌ఎమ్‌సీ విభాగంలో సిబ్బంధికి ఈ యేడాది అక్టోబర్‌, నవంబరు నెలల జీతాల చెల్లింపుల నిమిత్తం ఈ నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement