Monday, April 15, 2024

Flash.. Flash: నారాయణ మెడికల్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

Nellore: నారాయణ మెడికల్ కాలేజీలో ఓ డెంటల్ విద్యార్థిని సూసైడ్‌ చేసుకుంది. రాత్రి తన రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లాలస స్వగ్రామం కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర ఎర్రగుంట్లగా తెలుస్తోంది. లాలస డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు. ఈ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులుతెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement