Tuesday, March 28, 2023

Flash.. Flash: నెల్లూరు జిల్లాలో లారీ డ్రైవర్ దారుణ హత్య.. రంగంలోకి క్లూస్ టీమ్

Nellore: నెల్లూరు జిల్లాలో ఈరోజు దారుణ హత్య జరిగింది. సిటీలోని సుందరయ్య కాలనీలో ఓ లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన జనం చూడ్డానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ హత్య ఎట్లా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్¸ క్లూస్ టీమ్ రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement