Monday, March 25, 2024

Breaking: సినీ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య

తెలుగు యువ నటుడు కె.సుధీర్ వర్మ వ్యక్తిగత సమస్యలతో వైజాగ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. సుధీర్ వర్మ పాయిజన్ తీసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆయన సెకండ్ హ్యాండ్, కుందనపు బొమ్మ సినిమాలతో పాటు షూట్ అవుట్ ఎట్ ఆలేరు వెబ్ సీరిస్ లో సుధీర్ కీలక పాత్రలు పోషించాడు. సుధీర్ మరణం జీర్ణించుకోలేనిదంటూ అతని సహ నటుడు, హీరో సుధాకర్ కొమాకుల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సుధీర్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. సుధీర్ వర్మ సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement