Tuesday, March 26, 2024

Breaking: పవన్ 4చోట్ల పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం.. మంత్రి సురేష్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నాలుగు చోట్ల పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… లాస్ట్ ఛాన్స్ అంటూ చంద్రబాబు తిరుగుతున్నారన్నారు. 14ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. జగన్ ను సీఎం కానివ్వబోనని పవన్ అంటున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement