Thursday, April 25, 2024

ఒక్కరు గెలిచినా.. జిల్లాలో అడుగు పెట్ట‌ను… అనిల్ కుమార్

ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సస్పెండైన ముగ్గురిలో ఒక్క‌రు అసెంబ్లీకి వ‌చ్చినా..నెల్లూరు జిల్లాలో అడుగు కూడా పెట్ట‌న‌న్నారు. జ‌గ‌న్ బొమ్మ‌తో నేను పోటీ చేస్తా.. మీరు ఏ బొమ్మ‌తో వ‌చ్చినా నేను సిద్ధ‌మ‌న్నారు. పార్టీ సస్పెండ్ చేసిన వారిలో ముగ్గురికి కూడా గెలిచే సత్తా లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement