Thursday, October 3, 2024

Eluru | వైసీపీకి మేయర్ దంపతుల రాజీనామా..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పార్టీని వీడారు. తాజాగా ఏలూరు నగర మేయర్‌ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు దంపతులు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement