Wednesday, May 25, 2022

తిరుమలలో ఏనుగుల సంచారం

తిరుమలలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. ఆదివారం వేకువజామున పాపవినాశనం రోడ్డులో పార్వేట మండపం వద్ద ఏనుగులు గుంపు సంచరించాయి. రోడ్డు పక్కన డివైడర్లను, గోడలను ధ్వంసం చేశాయి. ఏనుగులను చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సంచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, ఇటీవల కాలంలో తిరుమలలో ఏనుగుల గుంపు తరచూ కనిపిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement