Saturday, April 20, 2024

ఎమ్మెల్సీ మ‌హ‌మ్మ‌ద్ ఇక్బాల్ కారు ఢీకొని వృద్ధుడికి గాయాలు

అనంతపురం జిల్లా లేపాక్షిలో MLC మహమ్మద్ ఇక్బాల్ కారుకు స్వల్ప ప్రమాదం జ‌రిగింది. వున్నపళంగా కారుకు వృద్దుడు అడ్డురావ‌డంతో వృద్దుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే వున్న MLC మహమ్మద్ ఇక్బాల్.. తక్షణమే స్పందించి 50,000 రూపాయలు బంధువులకు ఇచ్చి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అవసరమైతే బెంగళూరుకు సైతం తీసుకువెళ్లి తగు పరీక్షలు చేయించాల‌ని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement