Friday, June 2, 2023

అన్నవరంలో సత్యదేవుణ్ని దర్శించుకున్న నేపాల్‌ ప్రధాని

కాకినాడ అన్నవరంలో వెలసిన సత్యదేవుణ్ని నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెనూఖండు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌, ఎగ్జిక్యూటీవ్‌ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు నేపాల్‌ ప్రధాని, సీఎంతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాలువాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement