Tuesday, November 28, 2023

నాటు సారా స్థావ‌రాల‌పై పోలీసుల మెరుపు దాడి..

తూర్పు గోదావరి : జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నేడు నాటు సారా స్థావ‌రాల‌పై పోలీసులు దాడులు నిర్వ‌హించారు. రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల గ్రామంలో 6000 లీటర్లు బెల్లపు ఊట ,300 నాటుసారా స్థావరాలను గుర్తించి ధ్వంసం చేసిన‌ట్లు కోటనందూరు ఎస్సై ఎం అశోక్ తెలిపారు. ఈ దాడిలో లో తుని సర్కిల్ సిబ్బంది, తుని ఎస్.ఇ.బి ఎస్.ఐ మోహన్ ,సిబ్బంది పాల్గొన్నారని కోటనందూరు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement